పుచ్చకాయ గింజలు పోషకాలకు పవర్ హౌస్

84చూసినవారు
పుచ్చకాయ గింజలు పోషకాలకు పవర్ హౌస్
పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఎ, బి1, బి6, సి, ఇ, మినరల్స్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి పోషకాలు వీటిలో ఉంటాయి. ఈ గింజల వినియోగంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్