'అప్పులు కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం'

51చూసినవారు
'అప్పులు కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం'
తెలంగాణలో ఓ పక్క అప్పులు కడుతూ మరో పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అసెంబ్లీలో Dy. CM భట్టి విక్రమార్క తెలిపారు. BRS నేతలు RBI రిపోర్ట్‌ను పట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 'రూ. మూడున్నర లక్షల కోట్లే రాష్ట్ర అప్పులని చెబుతున్నారు. BRS నేతలు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామంటున్నారు.. ఈ వివరాలు చూస్తే ప్రివిలేజ్ మోషన్ ఎవరికి ఇవ్వాలో తెలుస్తోంది. బడ్జెట్‌లో చూపించిన అప్పులు మాత్రమే ఆర్బీఐ రిపోర్ట్‌లో ఉంది' అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్