గట్టి జట్టుతోనే తలపడ్డాం: బెన్‌ స్టోక్స్

590చూసినవారు
గట్టి జట్టుతోనే తలపడ్డాం: బెన్‌ స్టోక్స్
గట్టి జట్టుతోనే తలపడ్డామని, తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై విశ్లేషించుకుంటామని ఇంగ్లాండ్‌ కెప్టెన్ స్టోక్స్‌ అన్నారు. ’బ్యాటింగ్‌లోనూ భారత్ కొత్త కుర్రాళ్లు బాగా ఆడారు. జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్ మంచి భాగస్వామ్యాలను నిర్మించారు. యువ బౌలర్లు బషీర్, హార్ట్‌లీ ఉత్తమ ప్రదర్శన చేశారు. మా స్టార్‌ పేసర్ జేమ్స్‌ అండర్సన్ 700 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. రూట్‌ మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది’’ అని స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్