యూజీసీ గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నాం: ఉన్నత విద్యామండలి

82చూసినవారు
యూజీసీ గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నాం: ఉన్నత విద్యామండలి
TG: వీసీల నియామకంపై UGC జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. ఈ గైడ్‌లైన్స్‌ వల్ల వీసీల నియామకం కేంద్రం చేతుల్లోకి వెళ్తుందన్నారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్ ను నియమించాలనుకోవడం సరికాదని, ఇవి ప్రైవేటైజేషన్ ను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్