దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాం: మోదీ

61చూసినవారు
దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాం: మోదీ
పార్లమెంటులోని పాత భవనంలో ఎన్డీయే ఎంపీలు సమావేశమై మోదీని తమ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత మిత్రపక్షాలకు మద్దతు తెలిపినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. "మాది చాలా విజయవంతమైన కూటమి.ఎన్డీయే కూటమి భారత్‌ ఆత్మగా నిలుస్తోంది. మన కూటమి భారత్‌ అసలైన స్ఫూర్తిని చూటుతోంది. 30 ఏళ్లుగా కూటమి ఉండటం సామాన్య విషయం కాదు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాం’’ అని మోదీ అన్నారు.

సంబంధిత పోస్ట్