ఆ 53 రోజులు చాలా బాధపడ్డాం: నారా భువనేశ్వరి (వీడియో)

68చూసినవారు
రాజమండ్రిలో NTR మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్, అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ.. CBN ఇక్కడి జైలులో ఉన్న 53 రోజులు చాలా బాధపడ్డామని, తమకు నగర వాసులు అండగా నిలబడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు HYD, విశాఖ, తిరుపతి బ్లడ్ బ్యాంకుల ద్వారా 8 లక్షల మందికి ఫ్రీగా రక్తం అందించామని అన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్ షిప్, ఉచిత వైద్యం, విపత్తుల్లో సాయం అందించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్