'సీఎం రేవంత్ రెడ్డికి గుడి నిర్మిస్తాం' (వీడియో)

187136చూసినవారు
తెలంగాణ రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం కీలక ప్రకటన చేసింది. సూర్యాపేట జిల్లా చిట్యాల మండలం వనిపాకలలో సీఎం రేవంత్ రెడ్డికి గుడి నిర్మించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ తెలిపారు. ఈనెల 19న గుడి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘కనిపించని దేవుడి కంటే రాష్ట్ర ప్రజల కోరికలు తీరుస్తూ.. వారి కోసం పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డే మా దేవుడు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్