టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం: నిర్మలా

84చూసినవారు
టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం: నిర్మలా
దేశంలో ఉన్న టాప్ 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా హోటల్స్, డెస్టినేషన్స్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. మెడికల్ టూరిజంను ప్రైవేట్ సెక్టార్‌కు విస్తరిస్తామని తెలిపారు. మ్యూజియాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న పురాతత్వ ప్రతుల పునరుద్ధరణకు సాయం చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్