ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం: భట్టి

67చూసినవారు
ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం: భట్టి
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందని.. అయినా సంపద సృష్టించి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మధిర ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు అప్పుడే పథకాలపై ప్రశ్నిస్తున్నాయని.. అధికారంలోకి వచ్చి నెల రోజులే అవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్