ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్‌ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్‌ కార్డు: సీఎం రేవంత్‌రెడ్డి

80చూసినవారు
ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్‌ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్‌ కార్డు: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్‌ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్‌ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని తెలిపారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీలో సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం పాల్గొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు ఫ్యూచర్‌ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్