వచ్చే ఎన్నికల్లో మేమేంటో చూపిస్తాం: కన్నీటితో గ్రూప్-2 అభ్యర్థి (వీడియో)

84చూసినవారు
AP: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు విశాఖలో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఓ గ్రూప్-2 అభ్యర్థి కన్నీటితో తన ఆవేదన వెళ్లగక్కింది. "యువగళం.. యువగళం అన్న నారా లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?.. యువగళం అంటే ఏమిటో మేం చూపిస్తాం. ప్రతిపక్షం లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరు చేసేది ఇదా?. నిరుద్యోగుల పట్ల డ్రామాలు ఆడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మీ సంగతి చెబుతాం” అని ఆగ్రహించారు.

సంబంధిత పోస్ట్