TG: రైతులకు వాతావరణశాఖ గుడ్ న్యూస్

61చూసినవారు
TG: రైతులకు వాతావరణశాఖ గుడ్ న్యూస్
తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వర్షాకాలం విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వారంరోజుల్లోగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పింది. ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్