మీసాల వేంకటేశ్వరస్వామి గురించి మీకు తెలుసా?

56చూసినవారు
మీసాల వేంకటేశ్వరస్వామి గురించి మీకు తెలుసా?
సప్త వేంకటేశ్వరస్వామి క్షేత్రాల్లో నాలుగొది యానాంలో ఉన్న మీసాల వేంకటేశ్వరస్వామి. ఇక్కడ శ్రీనివాసురుడికి మీసాలు ఉండడంతో మీసాల వెంకన్నగా పిలుచుకుంటారు భక్తులు. తెల్లవారుజామునే మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు వెంకటేశ్వరస్వామికి చద్దన్నం ప్రసాదంగా సమర్పించేవారని అందుకే చల్దికూడు వెంకన్న అని కూడా అంటారు. 15వ శతాబ్దానికి చెందిన రెడ్డిరాజులు నిర్మించిన ఈ ఆలయంలో ఏటా కళ్యాణోత్సవం, రథయాత్ర కన్నులపండువగా జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్