మోడీకి ఘన స్వాగతం.. హిందీ పాటలకు రష్యన్ యువతుల డ్యాన్స్

82చూసినవారు
రష్యాలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ఆర్టిస్టులు ఘన స్వాగతం పలికారు. భారతీయ వస్త్రధారణలో హిందీ పాటలకు నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి కూడా అద్భుతంగా భాంగ్రా స్టెప్పులు వేసింది. రష్యాలో మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్