MEA పాలసీ గురించి బాగా తెలుసు.. నాకు పాఠాలు చెప్పొద్దు: సీఎం

54చూసినవారు
MEA పాలసీ గురించి బాగా తెలుసు.. నాకు పాఠాలు చెప్పొద్దు: సీఎం
బంగ్లాదేశ్ శరణార్థుల ఆశ్రయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్‌లకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గట్టి కౌంటర్ ఇచ్చారు. “నిస్సహాయులు బెంగాల్ తలుపు తడితే, మేము ఖచ్చితంగా ఆశ్రయం కల్పిస్తాము, నాకు సమాఖ్య నిర్మాణం, MEA విధానం గురించి బాగా తెలుసు, ఏడుసార్లు ఎంపీగా, రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశాను. నాకు పాఠాలు చెప్పకండి. వ్యవస్థ నుంచి నేర్చుకోవాలి' అని సూచించారు.

సంబంధిత పోస్ట్