వామ్మో.. ప్రైవేట్‌ బడి..

68చూసినవారు
వామ్మో.. ప్రైవేట్‌ బడి..
ప్రైవేట్‌ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి. ఫీజులు, డొనేషన్లు, పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు అంటూ యథేచ్ఛగా వసూలు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణ పాటించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోవడంలేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను విక్రయించొద్దని నిబంధనలున్నా అనేక పాఠశాలల్లో వాటిని అమ్ముతున్నారు. ఈ దోపిడీపై సర్వత్రా ఆరోపణలొస్తున్నా కట్టడి మాత్రం జరుగడంలేదు.

సంబంధిత పోస్ట్