టెలికం కంపెనీల పొంతన లేని లెక్కలు..

64చూసినవారు
టెలికం కంపెనీల పొంతన లేని లెక్కలు..
సింగపూర్‌, మలేషియా, చైనా, ఫిలిప్పిన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల వినియోగదారుల సగటు వ్యయంతో పోల్చితే భారత్‌లో తక్కువ మొబైల్‌ ఛార్జీలు అమల్లో ఉన్నాయని టెలికం కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే ఆయా దేశాల ప్రజల తలసరి ఆదాయంతో పోల్చితే భారతీయుల ఆదాయం అత్యల్పమన్న విషయాన్ని చెప్పడం లేదు. భారత్‌లో వినియోగదారులు ఎక్కువ కాబట్టి. ఛార్జీలు తక్కువగా ఉన్నా ఎక్కువగా రెవెన్యూ వస్తుంది.

సంబంధిత పోస్ట్