చిరంజీవితో మోదీ ఏం మాట్లాడారంటే!

69చూసినవారు
చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లతో మాట్లాడిన వీడియో వైరల్‌ అయ్యింది. చిరంజీవి ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ మోదీ మాటలను పోస్ట్‌ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ ఇంటికొచ్చినప్పటి వీడియోను మోదీ చూసినట్లు చెప్పారు. మోదీ వారి అన్నదమ్ముల ప్రేమానుబంధాలను అభినందించారని, అది ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారని చిరు తెలిపారు. చిరంజీవి ఆ క్షణాలను అపురూప జ్ఞాపకంగా పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్