స్ట్రాంగ్ రూమ్‌ అంటే ఏంటి.. ఓట్ల లెక్కింపు ఎలా నిర్వహిస్తారు?

84చూసినవారు
స్ట్రాంగ్ రూమ్‌ అంటే ఏంటి.. ఓట్ల లెక్కింపు ఎలా నిర్వహిస్తారు?
పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను ఆ నియోజకవర్గంలో భద్రపరిచే ప్రదేశాన్ని స్ట్రాంగ్ రూమ్‌ అంటారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం కూడా అదే. అందులోనే ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఈవీఎం ఉంచి ఓట్లను లెక్కిస్తారు. ఈ 14 ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడించే ఫలితాన్నే.. ఒక రౌండ్ రిజల్ట్ అంటారు.

సంబంధిత పోస్ట్