ఓట్ల లెక్కింపులో 'ఒక రౌండ్' అంటే ఏంటి?

76చూసినవారు
ఓట్ల లెక్కింపులో 'ఒక రౌండ్' అంటే ఏంటి?
ఎన్నికలు పూర్తి కాగానే అందరి దృష్టి ఓట్ల కౌంటింగ్ పైకి మల్లుతుంది. అయితే ఆ రోజు రౌండ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. రౌండ్ అర్థం ఏంటంటే.. 14 EVMలలోని ఓట్లు లెక్కించడం పూర్తయితే ఒక రౌండ్ ముగిసింది అంటారు. గదిలో 14 EVMలను 14 టేబుళ్లపై వేర్వేరుగా పెట్టి ఓట్లు లెక్కిస్తారు. ఒక బూత్లలోని ఓట్లన్నీ ఒక్క EVMలోనే ఉంటాయి. కాబట్టి 14 బూత్ల ఓట్ల మొత్తాన్నీ ఒక రౌండ్ గా పరిగణిస్తారు.

సంబంధిత పోస్ట్