హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్

54చూసినవారు
హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్
ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత ఆరోగ్య బీమా సంస్థ నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తికాకపోవడంతో కొన్ని సార్లు డిశ్చార్జి ఆలస్యం అవుతుంటుంది. ఇక ఇలాంటి ఇబ్బందులకు చెక్ పడనుంది. డిశ్చార్జి అభ్యర్థన వచ్చిన 3 గంటల్లోనే బీమా సంస్థలు అనుమతి మంజూరు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పలు మార్పులతో బీమా నియంత్రణ సంస్థ IRDAI మాస్టర్ సర్క్యులర్ ను జారీచేసింది. లేకపోతే.. వెయింటింగ్ ఖర్చును బీమా సంస్థే భరించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్