రెపో రేటు అంటే ఏంటి? మనకేం లాభం?

50చూసినవారు
రెపో రేటు అంటే ఏంటి? మనకేం లాభం?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి బ్యాంకులు తీసుకున్న లోన్లపై విధించే వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెపో రేటును RBI నిర్ణయిస్తుంది. రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులు ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్