కార్తీక మాసం విశిష్టత ఏమిటి?

80చూసినవారు
‘నకార్తీకే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సద్రసం శాస్త్రమ్‌.. నతీర్థ గంగాయ సమం..’ అంటే యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే.. మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనదేదీ లేదని పెద్దల మాట. ఈ మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో భగవంతుడిని భక్తితో దీపం వెలిగిస్తే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్