సూపర్‌బగ్‌ బ్యాక్టీరియా అంటే ఏమిటి..?

63చూసినవారు
సూపర్‌బగ్‌ బ్యాక్టీరియా అంటే ఏమిటి..?
ఫార్మా, బల్క్‌డ్రగ్, ఇంటర్మీడియెట్‌ కంపెనీలు వివిధ నాలాలు, స్థానిక చెరువుల్లోకి వదిలిపెడుతున్న ఉద్గారాలను బ్యాక్టీరియా గ్రహించి.. దీర్ఘకాలంలో ‘ఎక్స్‌టెండెడ్‌–స్పెక్ట్రమ్‌ బెటా–ల్యాక్టమీస్‌’, ‘కార్భపెనిమేజ్‌’ వంటి ఎంజైమ్‌లు ఉత్పత్తి చేస్తుంది. దీంతో అది యాంటీబయాటిక్స్‌కు లొంగని సూపర్‌‌బగ్‌ బ్యాక్టీరియాగా మారుతుంది. జర్మనీలోని లీపెగ్‌ వర్సిటీ పరిశోధకులు పలు ప్రాంతాల్లో నీటినమూనాలను సేకరించి పరిశోధించగా ఈ విషయం వెలుగుచూసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్