మూఢం అంటే ఏమిటి?

596చూసినవారు
మూఢం అంటే ఏమిటి?
పురాణాల్లో గ్రహాలు, వాటి సంచారానికి అధిక ప్రాధ్యానత ఉంది. మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలంకాని సమయాన్ని సూచిస్తుంది. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. ఈ సమయంలో శుభ కార్యాలు చేయకూడదని అంటారు. ఇక మూఢాలు రెండు రకాలు గురు మూఢం, శుక్ర మూఢం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్