2024-25లో భారత్ రికార్డు ఎగుమతులు

65చూసినవారు
2024-25లో భారత్ రికార్డు ఎగుమతులు
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వస్తు, సేవల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 778 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.66 లక్షల కోట్ల) ఎగుమతులు నమోదు కాగా.. 2024-25లో ఈ విలువ 800 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.68 లక్షల కోట్ల)ను మించొచ్చని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్