ఓలాకు సెబీ వార్నింగ్..దెబ్బతిన్న షేర్లు!

56చూసినవారు
ఓలాకు సెబీ వార్నింగ్..దెబ్బతిన్న షేర్లు!
ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలాకు సెబీ ఓ హెచ్చరిక లేఖ జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓలా షేర్లు 4 శాతం మేర తగ్గాయి. 12:35 గంటల సమయంలో కొంచెం కోలుకొని 2.68 శాతం నష్టంతో రూ.77.04 వద్ద ట్రేడవుతున్నాయి. కంపెనీకి సంబంధించిన ప్రణాళికలను ముందుగా ఎక్స్చ్ంజీలకు వెల్లడించాల్సి ఉంటుంది. కానీ ఓలా సీఈఓ ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్