‘దేవర’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

78చూసినవారు
‘దేవర’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
భారీ అంచనాలతో విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం తొలిరోజే భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రూ.140 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలో రూ.60-70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. హిందీలో రూ.7 కోట్లు, మిగతా భాషలతో పాటు ఓవర్సీస్‌ను కలుపుకొని రూ.140 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్