HPV వ్యాక్సిన్ అంటే ఏమిటి?

63చూసినవారు
HPV వ్యాక్సిన్ అంటే ఏమిటి?
హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్, HPV వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్‌ని తగ్గించడంలో చాలా ముఖ్యమైంది. HPV సంక్రమణని నివారించడంలో, సంబంధిత క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ లైంగిక సంపర్కానికి ముందు వేస్తే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. టీనేజ్‌లో ఉన్నవారికి చాలా మంచిది. ఎందుకంటే దీని ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్