ఇవాళ్టి నుంచి రాంచీలోని జైపాల్ సింగ్ హాకీ స్టేడియం వేదికగా ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ మొదలుకానుంది. రెండు వారాలు జరిగే ఈ టోర్నీలో ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్, ఒడిశా వారియర్స్, బెంగాల్ టైగర్స్, సూర్మా హాకీ క్లబ్ ఫ్రాంచైజీలు పోటీపడబోతున్నాయి. ఆదివారం తొలి మ్యాచ్‌లో ఒడిశా వారియర్స్‌ను ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్ ఢీకొట్టింది. అగ్రస్థానంలో నిలిచే జట్టు నేరుగా ఫైనల్లో తలపడతాయి.