రాహుల్ గాంధీ ఆస్తి ఎంతంటే?

591చూసినవారు
రాహుల్ గాంధీ ఆస్తి ఎంతంటే?
వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ తన ఆస్తులను రూ.20 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. రూ.11.15 కోట్ల స్థిరాస్తులు, రూ.9.24 కోట్ల చరాస్తులున్నట్లు పేర్కొన్నారు. తన వద్ద రూ.55వేల నగదు ఉన్నట్లు తెలిపారు. సొంత కారు, ఇల్లు లేవని వెల్లడించిన రాహుల్.. సోదరి ప్రియాంకా గాంధీతో కలిపి ఢిల్లీలో వ్యవసాయ భూమి ఉన్నట్లు వివరించారు. రాహుల్‌కు గురుగ్రామ్‌లో రూ.9 కోట్ల విలువ చేసే ఆఫీస్ స్పేస్ ఉంది.

సంబంధిత పోస్ట్