షూటింగ్‌లో హీరో అజిత్‌కు ప్రమాదం (వీడియో)

51చూసినవారు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ స్టంట్స్ చేస్తుండగా గాయపడిన వీడియో విడుదలైంది. మిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ కుమార్ నటిస్తున్న ‘విడసల్వేట’ షూటింగ్ సందర్భంగా అజిత్ గాయపడినట్టు సమాచారం. గతంలో జరిగిన ఈ ప్రమాద వీడియో తాజాగా బయటకు వచ్చింది. కారు స్టంట్స్ చేస్తుండగా హీరో అజిత్, ఆరవ్ ఇద్దరూ ప్రమాదానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్