రేప్ చేస్తే ఏ దేశంలో ఏ శిక్ష?

1537చూసినవారు
రేప్ చేస్తే ఏ దేశంలో ఏ శిక్ష?
మహిళలపైనే కాదు బాలికలపైనా అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. రేప్ చేస్తే ఏ దేశంలో ఏ శిక్షలు అమలులో ఉన్నాయో ఓ సారి చూద్దాం. అమెరికాలో అత్యాచార నిందితులకు గరిష్టంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధిస్తారు.
రష్యాలో 4 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష, ప్రాన్స్ లో 30 ఏళ్లు జీవిత ఖైదు, జపాన్ లో 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. పాక్ లో మరణశిక్ష విధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్