రేపు సఫల ఏకాదశి.. విశిష్టత ఏంటంటే?

2603చూసినవారు
రేపు సఫల ఏకాదశి.. విశిష్టత ఏంటంటే?
హిందూ పురాణాలలో ఏకాదశి నాడు చేసే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. మార్గశిర మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. అలాగే, ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ కూడా. ఈ సఫల ఏకాదశి రోజు నిష్ఠతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుని పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున శ్రీవారిని ఉసరి, దానిమ్మ పండ్లతో పూజిస్తే మంచి జరుగుతుందని అంటారు.

సంబంధిత పోస్ట్