అసలు ‘హైడ్రా’ ఏంటి..?

85చూసినవారు
అసలు ‘హైడ్రా’ ఏంటి..?
'హైడ్రా'.. ఇప్పుడు దీనిచుట్టే చర్చ అంతా..! అసలు హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇది ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి.. ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్