అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటంటే?

80చూసినవారు
అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటంటే?
ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది మే 10న అక్షయ తృతీయ వచ్చింది. పురాణాల ప్రకారం అక్షత తృతీయ రోజే ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడయ్యారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు కూడా ఇదే అని చెబుతారు. అందుకే ఈరోజు అమ్మవారిని అలంకరిస్తారు. అదే విధంగా బంగారం కొనుగోలు లక్ష్మీ కటాక్షం లభిస్తుందనే సెంటిమెంట్ మొదలైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్