వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది ప్రేమకథ తెలుసా!

64చూసినవారు
వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది ప్రేమకథ తెలుసా!
పురాణాల ప్రకారం నర్మదానది సోనభద్రను పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ సోనభద్ర.. నర్మద స్నేహితురాలు జూహిలాను ప్రేమించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన నర్మద వెనక్కు మళ్లి.. తన జీవితాంతం కన్యగా ఉండి వ్యతిరేక దిశలో ప్రవహించాలని నిర్ణయించుకుంది. ఇది నిజమే అన్నట్టు ఓ ప్రదేశంలో సోనభద్ర నది నుంచి విడిపోతున్నట్లు కనిపిస్తుంది. ఇక భౌగోళికంగా రిఫ్ట్ వ్యాలీ వాలు వ్యతిరేక దిశలో ఉండడం వలనే నర్మదానది తూర్పు నుంచి పడమర వైపు ప్రవహిస్తుంది.

సంబంధిత పోస్ట్