VIDEO: నిద్ర పోయేందుకు రోడ్డే దొరికిందా.. బ్రో!

72చూసినవారు
రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో ఓ ఎక్సకవేటర్ ఆగి ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అయితే ఎంత సేపటికీ ఆ వాహనం నుంచి డ్రైవర్ కిందకు దిగకపోవడంతో కొందరికి అనుమానం వచ్చి.. ఎక్సవేటర్ ఇంజిన్ పైకి ఎక్కి లోపల చూడగా.. డ్రైవర్ తాపీగా పడుకుని ఉన్నాడు. దీంతో వాహనదారులంతా ఖంగుతిన్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్