నలభైల్లో ఏం తినాలి?

56చూసినవారు
నలభైల్లో ఏం తినాలి?
మహిళల్లో 40 ఏండ్లు వచ్చేసరికి ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఆకుకూరలు, పాలు, కాల్షియం ఫోర్టిఫైడ్‌ ఆహారాలు తీసుకోవాలి. విటమిన్-డిని సూర్యరశ్మి, చేపలు, ఫోర్టిఫైడ్‌ ఆహారాల ద్వారా దీన్ని గ్రహించవచ్చు. గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరల్లో మెగ్నీషియం దొరుకుతుంది. ఒమేగా 3 అవిసె, చియా, గుమ్మడి తదితర గింజలు, చేపల్లో దొరుకుతాయి. ఇనుము పప్పు దినుసులు, చిక్కుడు జాతి గింజలు, బెల్లంలాంటి వాటిలో అధికంగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్