సెక్స్ సామర్థ్యం పెరగడానికి తినాల్సినవి!

8331చూసినవారు
సెక్స్ సామర్థ్యం పెరగడానికి తినాల్సినవి!
సెక్స్ సామర్థ్యం పెరగాలంటే మంచి ఆహారం తిసుకోవాలని నిపుణుల సూచన. వాల్ నట్స్, యాంటీ-ఆక్సిడెంట్స్ అధికంగా వుండే పండ్లు, కూరగాయలు, ఎక్కువ విటమిన్స్, మినరల్స్ లభించే ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. జింక్ ఎలిమెంట్స్ అధికంగా ఉండే మాంసాహారం, కాజు, బఠానీ వంటివి తీసుకుంటే మేలంటున్నారు. వాల్ నట్స్ ఉండే అర్జినైన్ అనే పదార్థం ఎక్కువసేపు అంగస్థంభనకు దోహదపడుతుందని ఎక్సపర్ట్స్ చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్