యూపీఐ లావాదేవీల సంఖ్య 2023-24 చివరికి ఎంత మొత్తానికి చేరుకున్నాయి?

58చూసినవారు
యూపీఐ లావాదేవీల సంఖ్య 2023-24 చివరికి ఎంత మొత్తానికి చేరుకున్నాయి?
దేశంలో 2017-18లో 92 కోట్లుగా నమోదైన యూపీఐ లావాదేవీల సంఖ్య 2023-24 చివరికి 13,100 కోట్లకు చేరుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. విశ్వవ్యాప్త డిజిటల్ లావాదేవీల్లో 46 శాతం వాటా భారత్‌దేనని వెల్లడైంది. యూపీఐ లావాదేవీల్లో 86 శాతం వరకు ఫోన్ పే, గూగుల్ పే పద్దుల్లోనే నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్