త్వరలో ఈ మొబైల్స్‌కు వాట్సాప్ బంద్

56చూసినవారు
త్వరలో ఈ మొబైల్స్‌కు వాట్సాప్ బంద్
వాట్సాప్ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. ఇప్పటికే పాత వర్షెన్ ఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 33 ఫోన్లకు సైతం సర్వీసులను నిలిపివేయనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఐఫోన్స్, హువావే, లెనెనో, ఎల్‌జీ, మోటరోలా, సామ్‌సంగ్, సోనీ కంపెనీలకు చెందిన మోడల్స్ ఉన్నాయి. మోటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఐఓఎస్ 15.1 కంటే పాత వెర్షన్లకు సపోర్ట్‌ని నిలిపివేయాలని నిర్ణయించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్