వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌

81చూసినవారు
వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌
వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. 'డిలీట్‌ ఫర్‌ ఆల్‌', 'డిలీట్ ఫర్ మీ' ఫీచర్ల గురించి తెలిసిందే. అయితే కొన్నిసార్లు పొరపాటున డిలీట్‌ ఫర్‌ ఆల్‌ బదులుగా డిలీట్ ఫర్‌ మీ నొక్కుతుంటాం. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు 'అన్‌ డూ డిలీట్ ఫర్‌ మీ' అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. దీంతో డిలీట్ ఫర్ మీ చేసిన మెసేజ్‌ను అన్ డూ చేసుకొవచ్చు. అయితే ఇది కేవలం 5 సెకన్లు మాత్రమే ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్