వీవీప్యాట్ స్లిప్పులను ఎప్పుడు లెక్కిస్తారు?

74చూసినవారు
వీవీప్యాట్ స్లిప్పులను ఎప్పుడు లెక్కిస్తారు?
కౌంటింగ్​ సమయంలో కూడా కొన్ని ఈవీఎంలు మొరాయిస్తే.. అప్పుడు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. అభ్యర్థుల గుర్తుల వారీగా బాక్సులు ఏర్పాటు చేసి, వారికి పోలైన స్లిప్పులను అందులో వేస్తారు. ఆ తర్వాత లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్ యంత్రంలోని స్లిప్పులు లెక్కబెట్టాలంటే దాదాపు గంట పడుతుంది. అయితే వీవీప్యాట్‌లు లెక్కించాల్సి వస్తే.. అన్నీ ఒకేసారి ఓపెన్ చేయరు. ఒకదాని తర్వాత మరొకటి తెరిచి లెక్కిస్తారు.

సంబంధిత పోస్ట్