‘దేవర’ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..? (Video)

82చూసినవారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా ‘దేవర’ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే, దేవర నుంచి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు రూమర్లు బయటికి వచ్చాయి. ఈ కొత్త ట్రైలర్‌ను దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో నిర్వహించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. త్వరలో అప్డేట్‌పై మేకర్స్ నుంచి అనౌన్స్ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్