‘కల్కి’ పార్ట్‌-2 రిలీజ్‌ ఎప్పుడంటే?

58చూసినవారు
‘కల్కి’ పార్ట్‌-2 రిలీజ్‌ ఎప్పుడంటే?
‘కల్కి 2898 ఏడీ’ సినిమా నిర్మాత అశ్వనీదత్‌ ‘కల్కి’ పార్ట్‌-2 పై ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘సినిమా కథా చర్చల్లో ఉండగానే రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే కమల్‌హాసన్‌ ఇందులో భాగం అయ్యారో అప్పుడే రెండు భాగాలు చేయాలని కచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం. కల్కి పార్ట్‌-2కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు ఏడాదిపైనే పట్టొచ్చు' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్