పింఛన్ల పంపిణీపై కీలక ఆదేశాలు

56చూసినవారు
పింఛన్ల పంపిణీపై కీలక ఆదేశాలు
పింఛన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్‌డ్రా చేసుకోవాలని కలెక్టర్లకు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ రాత్రికి ఇవ్వలేకుంటే ఆయా బ్యాంకులు ఆదివారం డబ్బులను అందించాలని ఆయన స్పష్టం చేశారు. జులై 1న ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభం కావాలని, ఆ రోజే 90 శాతం పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్