T20WC FINAL.. ఈ సారి కప్పు కొట్టాల్సిందే!

83చూసినవారు
T20WC FINAL.. ఈ సారి కప్పు కొట్టాల్సిందే!
భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌‌ ఉత్కంఠ పెంచుతోంది. భారత్ చివరిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక 5 ఫైనల్స్‌లో ఓడింది. 2014 టీ20 వరల్డ్‌ కప్, 2017 చాంపియన్స్‌ ట్రోఫీ, 2021 టెస్టు చాంపియన్‌షిప్, 2023 టెస్టు చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. దీంతో ఈ సారి కప్ సాధించాలని కోట్లాది అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్