ఈ ఫుడ్స్ ఉండగా.. గుండెపై చింత ఎందుకు దండగ..

75చూసినవారు
ఈ ఫుడ్స్ ఉండగా.. గుండెపై చింత ఎందుకు దండగ..
సాధారణంగా తరుచు చేపలను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు. ఆకుకూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తిమీర, ర్యాడిష్ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. రోజూ ఆహారంలో ఇవి తీసుకునేవారిని.. మిగిలిన వారితో పోలిస్తే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్