ఉపవాస వ్రతాన్ని ఎప్పుడు ముగించాలి

1874చూసినవారు
ఉపవాస వ్రతాన్ని ఎప్పుడు ముగించాలి
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సంప్రదాయం. శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ చేయాలని పండితులు చెబుతున్నారు. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అలాగే శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదని పండితులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్